Pages

Subscribe:

Sunday 20 October 2013

పిలిచే నామదిలో

                    
చిత్రం:ఆడబ్రతుకు  
రచన: C.నారాయణరెడ్డి
సంగీతం:.విశ్వనాథన్, రామ్మూర్తి
గానం: పి. సుశీల
: పిలిచే నా మదిలో వలపే నీదెసుమా
పిలిచే నా మదిలో వలపే నీదెసుమా
రారాజు ఎవరైనా నారాజు నీవే సుమా

. ప్రేమయే దైవమని భావించుకున్నాము
లోకమేమనుకున్నా ఏకమైవున్నాము
చావైన బ్రతుకైనా జంటగా వుందాము!!పిలిచే!!

. చుక్కలే తెగిపోనీ సూర్యుడే దిగిరానీ
ప్రేమ మారదులే జ్యోతి ఆరదులే
ప్రేమ మారదులే జ్యోతి ఆరదులే
ఎన్ని జన్మలకైనా బంధముండునులే!!పిలిచే!!







0 comments:

Post a Comment