Pages

Subscribe:

Sunday 8 March 2015

దొరకునా దొరకునా దొరకునా

       
చిత్రం : శంకరాభరణం
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కె.వి.మహదేవన్

ప: దొరకునా దొరకునా దొరకునా
దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

1. రాగాలనంతాలు నీవేయి రూపాలు
భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు
రాగాలనంతాలు నీవేయి రూపాలు
భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు
నాదాత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
నాదత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
నిను కొల్చువేళ దేవాధి దేవ దేవాధి దేవ!!


2. ఉచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు
ఉచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ
మహానుభావా మహానుభావా!!




Sunday 1 March 2015

కన్నెపిల్లవని కన్నులున్నవని

               
చిత్రం: ఆకలి రాజ్యం
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
రచన: ఆత్రేయ
గానం: ఎస్.పి.బాలు, జానకి

పల్లవి : తన తనననతన తననన
తననననన తాన తన్న తననా
ఓహో కన్నెపిల్లవని కన్నులున్నవని
యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
లల లల లల లలలలల
లలలల లలలల లాలల
చిన్ననవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
కన్నెపిల్లవని కన్నులున్నవని
యెన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్ననవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి
యెన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
యేమంటావ్....సంగీతం
న న నా ఉమ్మ్....నువ్వైతే
రి స రీ... సాహిత్యం......ముం..ముం..ముం..నేనవుతా
సంగీతం నువ్వైతే
సాహిత్యం నేనవుతా
చరణం 1: న న న న న...  Say it once again
న న న న న
ముం..... స్వరము నీవై
తరనన తరరనన
స్వరమున పదము నేనై....ఓ.కె
తానే తానే తాన
ఒహో అలాగా.... గానం గీతం కాగా
తరన తాన...  కవిని నేనై
తాన తనన తాన...  నాలో కవిత నీవై
నాననాననా లలలా నననా తరనా...  beautiful 
కావ్యమైనదీ..తలపో పలుకు మనసూ
చరణం 2 : ఇప్పుడు చూద్దాం
తనన తనన తన్నా..
మూ...తనన తనన అన్నా
తాన తన్నా తానం తరనాతన్నా
తానా అన్న తాళం ఒకటే కదా
తననతాన తననన తాన
అహ అయ్యబాబోయ్... తననతాన తనన తాన
ముమ్మ్...పదము చేర్చి పాట కూర్చలేనా
శెభాష్...
దనిని దసస అన్నా
నీదా అన్నా స్వరమే రాగం కాదా
నీవు నేననీ అన్నా మనమే కాదా
నీవు నేననీ అన్నా మనమే కాదా...
కన్నె పిల్లవని కన్నులున్నవని
కవిత చెప్పి మెప్పించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెప్పించేదియెప్పుడని..
కన్నె పిల్లవని కన్నులున్నవని
కవిత చెప్పి మెప్పించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి
కలిసి నేను మెప్పించేదియెప్పుడని..

రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే



చిత్రం : డాన్స్‌మాస్టర్ (1989)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : చిత్ర
రానేలా వసంతాలే
రానేలా వసంతాలే శృతి కానేలా సరాగాలే
నీవేనా జీవనరాగం స్వరాల బంధం
నీదేనా యవ్వన కావ్యం స్మరించే గీతం
రానేలా వసంతాలే...

ఈ మౌన పంజరాన నే మూగనై
నీ వేణువూదగానే నే రాగమే
ఎగిరే పోతమై విరిసే తోటనై
ఏ పాట పాడినా పది పువులై
అవి నేల రాలిన చిరుతావినై
బదులైనలేని ఆశలారబోసి

ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమిని ఇపుడే దరిజేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపుతోనె చలి తీరగా
నీ స్పర్శతోనే మది పాడగా
ఎదమీటిపోయే ప్రెమగీతిలాగ