Pages

Subscribe:

Friday 21 May 2021

పురాణం మహేశ్వర శర్మ గారి గీతములు

 చంద్రశేఖర రుద్ర గౌరీశ! దేవేశ శంభో కృత్తివాస మహేశ గిరిజేశ!

నందీశ్వర భోగిభూషణ! రాజతాద్రి నివాస మృడతే!

భవతు దినకర కోటి ప్రభయు దివ్యమంగళముత్తమం హర!!

పాహిమామిహధూర్తమజ్ఞానం! త్వన్నామ విముఖం దుష్టకర్మ ఫలానుభోక్తారం!

దుష్టసంగ విహారసక్తం! శిష్టజన సంయోగ విముఖం!

వేదచోదిత కర్మదూరం అనిశమింద్రియ భోగలోలం!!చంద్రశేఖర!!

సాగరమ్మును మథన చేయంగా ఆవిర్భవించిన వస్తుజాలము సురలు పొందంగా

లోకనాశక విషమురాగా లోకమంతయు భీతినొందగా

తాగి విషమును గరళకంఠుడవైతివో మహాదేవ శంభో!!చంద్రశేఖర!!

దుఃఖమయ భవమగ్న జంతూనాం త్రాతాసి శంభో త్వాం వినాన్యచ్ఛరణమిహనాస్తి

శుద్ధ భావన యుక్తమనసా యేశ్రయంతి నిరంతరంత్వాం

పారమేతిచ సకలజనతే త్యేష నిగమః సత్యమాహ!!చంద్రశేఖర!!

సర్పభూషణ, సర్పశాయీడ్య! కందర్ప భయహర దర్పనాశన, దృప్త జనభంగ

కోటిసూర్య సమాన భాస్వర! కోటి చంద్ర సమాన శీతల!

పాహి మౌళి సుతం మహేశం దీనవత్సల మృడ గిరీశ!!చంద్రశేఖర!!

శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి నీరాజనం

దేవసేనా నాయక చ తే వల్లీశ్వరాయ తారకాసుర దుఃఖ సంహర్త్రే!

గౌరీశ్వర చిత్తరంజక పార్వతీ హృదయాబ్జ భానో

 

0 comments:

Post a Comment