Pages

Subscribe:

Sunday, 18 July 2021

ఓ బంగారు గూటిలోని చిలుక


చిత్రం: తల్లా? పెళ్ళామా? (1970)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:  బంగారు గూటిలోని చిలుక...పేదముంగిట్లో వాలానని ఉలుకా
బంగారు గూటిలోని చిలుక...పేదముంగిట్లో వాలానని ఉలుకా
DON'T BE SILLY
వగలొలుకు మగసిరి గోరింకాతానై రా చిల్క వచ్చిందని కేరింతా

 
చరణం 1: పవళించగ పూల పానుపు లేదూతలవూనగ పట్టు తలగడయే లేదు
జలకలాడగ పన్నీరు లేదుజలకలాడగ పన్నీరు లేదు
పరిచర్యలు చేయ చెలులైన లేరు!!
SWEETNESS OF THE ROSES..BRIGHTNESS OF THE SKY..
SMELL IN THE MOON LIGHT..
THRILL OF MY LIFE

చరణం 2: మెత్తని నీ మది విరిపాన్పు కాదావెచ్చని కైదండ నా అండ లేదా
కురిసే వెన్నెల పన్నీరు కాదాకురిసే వెన్నెల పన్నీరు కాదా
కొండంత నీ వుండ కోరిక లేలా..
వగలొలుకు మగసిరి గోరింకాతానై రా చిల్క వచ్చిందని కేరింతా..
బంగారు గూటిలోని చిలుక...పేదముంగిట్లో వాలానని ఉలుకా...

 

 

0 comments:

Post a Comment