చిత్రం: సువర్ణసుందరి
సంగీతం: ఆదినారాయణరావు
రచన: సముద్రాల రాఘవాచార్య
గానం: ఘంటసాల, జిక్కి
ప: మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయనచకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి ఈ ఈ ఈ ఈ ఈ
అనార్కలి అనార్కలి అనార్కలి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాజశేఖరా
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా
మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా
మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా
మధురమైన బాధరా
మరపురాదు ఆ ఆ ఆ ఆ!!రాజ!!
కానిదాన కాదురా కనులనైన కానరా
కానిదాన కాదురా కనులనైన కానరా
జాగుసేయనేలరా వేగ రావదేలరా
జాగుసేయనేలరా వేగ రావదేలరా
వేగ రార వేగ రార వేగ రార
0 comments:
Post a Comment