తిలక్
కామోద్ రాగమంటే విజయావారి చిత్రాలకు పనిచేసినటువంటి అందరి స్వరకర్తలకూ ఇష్టమట.
ఆ రాగమంటేమాధవపెద్ది సురేష్ గారికి మరీ మరీ ఇష్టమట.
అందుకే ఆనవాయితీని నిలబెడుతూ ఆత్మానందాన్ని పొందుతూ శ్రీకృష్ణార్జున విజయంలో అదే రాగంలో ఒక
పాటను చేశారట. ఆ పాటవల్ల సురేష్
గారికి ఉత్తమ నంది పురస్కారం
కూడా వచ్చింది. బాలుగారు, చిత్ర గారు, రేణుక
గారు ఆలపించారు ఆ గీతాన్ని.
Monday 21 July 2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment