Pages

Subscribe:

Tuesday 11 November 2014

చిలుకా క్షేమమా..కులుకా కుశలమా

       
చిత్రం: రౌడీ అల్లుడు 
సంగీతం: బప్పీలహరి
సాహిత్యం: 
గానం: ఎస్ పి బాలు, చిత్ర


ప: చిలుకా క్షేమమా..కులుకా కుశలమా...||2||
తెలుపుమా...ఆ..ఆ..ఆ..
సఖుడా సౌఖ్యమా సరసం సత్యమా
పలుకుమా..ఆ...ఆ..ఆ...

౧. నడిచే నాట్యమా నడుము నిదానమా..
పరువపు పద్యమా  ప్రాయం పదిలమా
నడిపే నేస్తమా నిలకడ నేర్పుమా
తడిమే నేత్రమా నిద్దుర భద్రమా...
తెలుపుమా...ఆ..ఆ.ఆ.ఆ....!!

౨. పిలిచా పాదుషా పరిచా మిస మిస
పెదవుల లాలసా పలికె గుస గుస.
తిరిగా నీ దెస అవనా బానిసా
తాగా నీ నిషా నువ్వు నా తొలి ఉషా
ప్రియతమా ఆ...ఆ..ఆ...ఆ..ఆ


0 comments:

Post a Comment