Pages

Subscribe:

Thursday 1 January 2015

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

            
చిత్రం: భక్తప్రహ్లాద 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
సాహిత్యం: సముద్రాల 
గానం: సుశీల
ఓం నమో నారాయణయ ఓం నమో నారాయణయ
ఓం నమో నారాయణయ ఓం నమో నారాయణయ
ఓం నమో నారాయణయ ఓం నమో నారాయణయ

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
భవబంధాలు పారద్రోలి వరమునొసంగే సాధనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

గాలిని బంధించి హసించి గాసిలపనిలేదు
గాలిని బంధించి హసించి గాసిలపనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగపనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగపనిలేదు
మాధవా మధుసూధన అని మనసున తలచిన చాలుగ
మాధవా మధుసూధన అని మనసున తలచిన చాలుగ
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

తల్లియు తండ్రియు నారాయణుడే గురువు చదువు నారాయణుడే
యోగము యాగము నారాయణుడే ముక్తియు దాతయు నారాయణుడే
భవబంధాలు పారద్రోలి వరమునొసంగే సాధనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నాద హరే శ్రీనాధహరే నాద హరే జగన్నాధహరే
నాద హరే శ్రీనాధహరే నాద హరే జగన్నాధహరే
నాద హరే శ్రీనాధహరే నాద హరే జగన్నాధహరే
నాద హరే శ్రీనాధహరే నాద హరే జగన్నాధహరే
నాద హరే శ్రీనాధహరే నాద హరే శ్రీనాధహరే
నాద హరే శ్రీనాధహరే నాద హరే శ్రీనాధహరే
నాద హరే జగన్నాధహరే నాద హరే జగన్నాధహరే
నాద హరే శ్రీనాధహరే నాద హరే జగన్నాధహరే
నాద హరే శ్రీనాధహరే నాద హరే జగన్నాధహరే
నాద హరే జగన్నాధహరే నాద హరే జగన్నాధహరే
నాద హరే జగన్నాధహరే నాద హరే జగన్నాధహరే

0 comments:

Post a Comment