Pages

Subscribe:

Sunday 8 February 2015

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి



 చిత్రం: అమరజీవి 
రచన: వేటూరి
గానం: బాలు
సంగీతం: చక్రవర్తి 
: మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
మల్లెపూల మారాణికి బంతిపూల పారాణీ
గున్నమావి పందిళ్ళలోనా ... కన్నెజాజి ముంగిళ్ళలోనా...
కోకిలమ్మ పాట కచేరీ!!

1: పొగడపూలైనా పొగడే అందాలే మెరిసే మలిసంధ్య వేళలో
మల్లీమందారం పిల్లకి సింగారం చేసే మధుమాసవేళలో
నా.... ఆలాపనే
నీ.... ఆరాధనై
చిరంజీవిగా దీవించనా
హ్యాపీ బర్త్డే టూ యూ!!

2: రెల్లుచేలల్లో రేయివేళల్లో కురిసే వెన్నెల్ల నవ్వుతో
పుట్టే సూరీడు బొట్టై ఏనాడూ మురిసే ముత్తైదు శోభతో
నీ.... సౌభాగ్యమే
నా.... సంగీతమై
ఈ జన్మకీ... జీవించనా
హ్యాపీ బర్త్డే టూ యూ!!

0 comments:

Post a Comment