అయోధ్యవాసీ రామ్ దశరథ నందన రామ్! జానకి జీవన రామ జయజయ రామరామరామ!!
సరయూ తీర విహారీ దండక వన సంచారీ! రావణ కుల సంహారీ శ్రీరామచంద్ర కా --!!
యమునా తీర విహారీ బృందావన సంచారీ! గోవర్ధన గిరిధారీ గోపాలకృష్ణ మురారీ!!
గంగాతీర విహారీ దారుక వన సంచారీ! త్రిపురాసుర సంహారీ శ్రీకాలకంఠమురారీ!!
0 comments:
Post a Comment