Pages

Subscribe:

Sunday 16 October 2016

భద్రాద్రి రాముల పుష్పకమిదిగో

భద్రాద్రి రాముల పుష్పకమిదిగో దిగినది ధరపై మనకొరకై పరమ పదమ్మును చేర్చుటకై
౧. ఆమె: ముంగిట అలికితి ముగ్గిడనైతిని అరఘడియా రథమాపుము నాథా
అతడు: అరఘడియకు అభాగ్యురాలా చేతనైతె కానిమ్మిదిగో!!భద్రాద్రి!!
౨. ఆమె: అంట్లు తోముకొని ఇదిగో వచ్చెద అరఘడియా రథమాపుము నాథా
అతడు: అరఘడియకు అభాగ్యురాలా చేతనైతె కానిమ్మిదిగో!!భద్రాద్రి!!



0 comments:

Post a Comment