Pages

Subscribe:

Wednesday 11 September 2013

కొట్నాల పాట

ప. శ్రీకరంబుగాను నేడు ..............కళ్యానమిపుడు శ్రీ.......నందు చేయుచుండగా!!సువ్వీ సువ్వాలలే!!

అ. అండ పిండమనెడి బ్రహ్మాండ మధ్య మేడలోను
విష్ణు - రుద్ర - అజుని తోడ వియ్యమందెను!!సువ్వీ సువ్వాలలే!!

1. కోతి శజ్జనాద రావే కొట్టమూలు దంచుదాము
సూర్య బిందు సుమన రావె సుందరి రావే!!సువ్వీ సువ్వాలలే!!

2. సాత్వికా కళయు రావె సౌఖ్యతారకాంఘ్రి రావె
సదయ మనస్కరియు రావె శాంభవి రావే!!సువ్వీ సువ్వాలలే!!

3.


0 comments:

Post a Comment