Pages

Subscribe:

Thursday 5 September 2013

నర్తనశాల - సలలిత రాగ సుధారస సారం



గానం: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, బెంగుళూరు లత
సంగీతం: సుసర్ల. దక్షిణామూర్తి
ఆ... ఆ... ఆ...
సలలితరాగ సుధారససారం ||2||
సర్వకళామయ నాట్య విలాసం ||2||
సలలితరాగ సుధారససారం
చరణం 1: మంజుల సౌరభ సుమకుంజముల ||2||
రంజిలు మధుకర మృధు ఝంకారం ||2|| ||సలలిత||
నిదాద సనీప నిదాప...
మగమదపా సరిగా...
చరణం 2: కల్పనలో ఊహించిన హొయలు ఆ...
కల్పనలో ఊహించిన హొయలు
శిల్పమనోహర రూపమునొంది ||2||
పదకరణములా మృదుభంగిమలా ||2||
ముదమార లయ మీరు నటనాల సాగే
సలలిత రాగ సుధారససారం
ఝణన ఝణన ఝణ నూపురనాదం
ఆ ఆ ఆ... ఆ... ఆ ఆ ఆ... ఆ... ||ఝణన||
భువిలో దివిలో రవళింపగా
పదపమపా... ఆ... ఆ...
మనిదమదా... ఆ... అ...
గమదనిరీసా... ఆ... ఆ...
రీసారీసా నిపద సానీసానీ దమప
నీదానీదా పమదప...
భువిలో దివిలో రవళింపగా
నాట్యము సలిపే నటరాయని ||2||
ఆనందలీలా వినోదమే ||సలలిత||


0 comments:

Post a Comment