Pages

Subscribe:

Thursday 5 September 2013

నర్తనశాల - నరవరా ఓ కురువరా

                            
                   
రచన:
గానం: ఎస్. జానకి
సంగీతం: సుసర్ల. దక్షిణామూర్తి

ప. నరవరా..ఆ ఆ ఆ
నరవరా ఓ కురువరా నరవరా ఓ కురువరా
వీరుల నీకు సరి...లేరనీ
సరసులలో జాణవనీ
విన్నారా..కన్నారా
విన్నారా కన్నారా కనులారా!!

1. సురపతి నెదిరించి రణాన
పశుపతి మురిపించి బలాన -2
సాటిలేని వీరుండన్న యశమును గన్నా -2
అర్జున ఫాల్గుణ పార్థ కిరీటి బిరుదుగొన్న విజయా!!

2. నిను గనీ తలవూచే వులూచీ
కొనుమనీ చెయి సాచే సుభద్రా -2
నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న -2
అలరుల విలుతుని ములుకుల గురియై వలపులమ్ముకొనురా!!

0 comments:

Post a Comment