Pages

Subscribe:

Friday 27 September 2013

కనులు కనులతో

రచన:ఆచార్య ఆత్రేయ
స౦గీత౦:కె.వి.మహదేవన్
గాన౦:ఘ౦టసాల, సుశీల

కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి కలలే..
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి మరులే..
మరులు మనసులో స్థిరపడితే ఆపై జరిగేదేమి మనువు ఊఉ ఊఉ
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి సంసారం!! కనులు!!

అల్లరి ఏదో చేసితిని..చల్లగా మనసే దోచితివి
ఏమీలేని పేదననీ నాపై మోపకు నేరాన్ని
లేదు ప్రేమకు పేదరికం.. నే కొరెను నిన్ను ఇల్లరికం..
నింగి నేలకు కడు దూరం.. మన ఇద్దరి కలయిక విడ్డూరం.!!కనులు!!

0 comments:

Post a Comment