Pages

Subscribe:

Monday 18 November 2013

మహా ప్రాణ దీపం శివం శివం

                


శ్రీ మంజునాధ
సంగీతం::హంసలేఖ
రచన::వేద వ్యాస
గానం::శంకర్ మహదేవన్

ఓం మహా ప్రాణదీపం శివం శివం
మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా గాధ తిమిరాంతకం సౌరగాధం
మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవానీ సమేతం భజే మంజునాథం
ఓ..ఓం..ఓం...
నమశంకరాయచ మయస్కరాయచ
నమశ్శివాయచ శివతరాయచ భవహరాయచ
మహాప్రాణదీపం శివం శివం
భజే మంజునాథం శివం శివం

అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం
హ్రుదుష హ్రుదయంగమం చతురుధధిసంగమం
పంచ భూతాత్మకం షట్చత్రునాశకం
సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం
నవరస మనోహరం దశదిశాసువిమలం
ఏకాదశోజ్వలం ఏకనాధేశ్వరం ప్రస్తుతివశంకరం ప్రణధ జన కింకరం
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం కాళి భవ తారకం ప్రకృతి విభ తారకం
భువన భవ్య భవ నాయకం భాగ్యాత్మకం రక్షకం

ఈశం సురేశం హ్రుషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భుతేశం
మహా మధుర పంచాక్షరీ మంత్ర మాధ్యం మహా హర్ష వర్ష ప్రవర్షం సుధీర్షం
ఓం..నమో హరాయచ స్మర హరాయచ పుర హరాయచ
రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్ నిద్రాయచ

మహాప్రాణదీపం శివం శివం భజేమంజునాధం శివం శివం
ఢం ఢం ఢ ఢం ఢం ఢ ఢం ఢం ఢ ఢం ఢం ఢ ఢంకా నినాద నవ తాండవాడంబరం
తద్ధిమ్మి తకధిమ్మి ధిద్ధిమ్మి ధిమిధిమ్మి సంగీత సాహిత్య సుమ సమరం అంబరం
ఓంకార హ్రీంకార హ్రీంకార హైంకార మంత్ర బీజాక్షరం మంజునాధేశ్వరం
రుగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం కామ ప్రగీతం అధర్మ ప్రభాతం
పురాణేతిహాసం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక ధూతం విభుద్ధం శుహిద్ధం

న కారం మ కారం వి కారం బ కారం య కారం నిరాకార
సాకార సారం మహా కాల కాలం మహా నీలకంఠం
మహా నంద గంగం మహాట్టాట్టహాసం జటా జూట రంగైక గంగా సుచిత్రం
జ్వాల రుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాష్యం మహా భాను లింగం..మహా భద్రు వర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరాష్ట్ర సుందరం సోమనాధేశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం
ఉజ్జయినిపుర మహా కాళేశ్వరం వైద్యనాధేశ్వరం మహా భీమేశ్వరం
అమరలింగేశ్వరం భావలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం ఘౄష్ణేశ్వరం
త్రయంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీఈఈఈఈ కేదారలింగేశ్వరం
అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం
అఖిలలింగాత్మకం అగ్నిహోమాత్మకం
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖడం
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖడం
ధర్మస్థల క్షేత్రం వర పరంజ్యోతిం..ధర్మస్థల క్షేత్రం వర పరంజ్యోతిం
ధర్మస్థల క్షేత్రం వర పరంజ్యోతిం

ఓం..నమః సోమాయచ సౌమ్యాయచ భవ్యాయచ భాగ్యాయచ
శాంతాయచ శౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ
రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయ..చ





3 comments:

hari.S.babu said...

"హ్రుదుష హ్రుదయంగమం" అనే దగ్గిర "త్రిదశ హృదయంగమం" అని ఉందాల్సి ఉంది.అద్వైఇత భాస్కరం అనే చోట 1,అర్ధనారీశ్వరం అనేచోట 2,ఇక్కద 3,చతురుదధి సంగమమ అనే చొఏత్ 4 చొప్పున కవి ఒక అవ్రసను ఏర్పాటు చేసి రాయడం జరిగింది.కొంచెం సరిచూడండి!మిగిలిన చోట్ల కూడా కొన్ని పదాలు ఉచ్చారణకి తగినట్టు లేవు,అవి కూడా సరిచేస్తే బాగుంటుంది.

hari.S.babu said...

"హ్రుదుష హ్రుదయంగమం" అనే దగ్గిర "త్రిదశ హృదయంగమం" అని ఉందాల్సి ఉంది.అద్వైత భాస్కరం అనే చోట 1,అర్ధనారీశ్వరం అనేచోట 2,ఇక్కద 3,చతురుదధి సంగమం అనేచోట 4 చొప్పున కవి ఒక వరసను ఏర్పాటు చేసి రాయడం జరిగింది.కొంచెం సరిచూడండి!మిగిలిన చోట్ల కూడా కొన్ని పదాలు ఉచ్చారణకి తగినట్టు లేవు,అవి కూడా సరిచేస్తే బాగుంటుంది.

నాగవరం వడ్డిపల్లి [ స్వయం కృషి ]తో అభివృద్ధి. said...

om

Post a Comment