Pages

Subscribe:

Monday 18 November 2013

శివ శివ శంకర

    
చిత్రం: భక్త కన్నప్ప
రచన: ఆరుద్ర, వేటూరి, సి నా రె
సంగీతం: ఆదినారాయణ రావు, సత్యం
గానం: రామకృష్ణ


శివ శివ శంకర భక్త వశంకర
శంభో హర హర నమో నమో
శివ శివ శంకర భక్త వశంకర
శంభో హర హర నమో నమో

పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల చేయాలి నీ సేవలు
శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హర హర  నమో నమో

మా ఱేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
మా ఱేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగను తేనా నీ సేవకు

0 comments:

Post a Comment