Pages

Subscribe:

Monday 18 November 2013

మోహనరాగ మహా మూర్తిమంతమాయే

        
చిత్రం: మహామంత్రి తిమ్మరుసు
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
రచన: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, సుశీల
రాగం: మోహన

మోహనరాగ మహా మూర్తిమంతమాయే
నీప్రియ రూపము కన్నులముందర నిలచిన చాలునులే!!


౧. చిత్రసీమలో వెలయగ జేసి
దివ్యగానమున జీవముపోసి - 2
సరసముగా నను జేరగ పిలిచే
ప్రేయసియే యనగా!!మోహన!!

౨. నాకే తెలియక నాలో సాగే
ఆలాపనలకె రూపము రాగా - 2
ఆరాధించిన ప్రియభావనగ
పరవశించెననగా!!మోహన!!

0 comments:

Post a Comment