Pages

Subscribe:

Sunday 17 November 2013

బాల కనకమయచేల

                
చిత్రం : సాగర సంగమం (1983)
సంగీతం : ఇళయరాజా
రచన : త్యాగరాజ స్వామి
గానం : ఎస్.జానకి

బాల కనకమయ చేల సుజన పరిపాల
కనకమయ చేల సుజన పరిపాల
కనకమయ చేల సుజన పరిపాల
శ్రీ రమాలోల విధృత శరజాల
సుబద కరుణాలవాల ఘన నీల నవ్య వన మాలికా భరణ
ఏ లా నీ దయ రాదు
పరాకు జేసే వేళ సమయము కాదు

రారా రారా రారా రారా దేవాధి దేవా
రారా మహానుభావా రారా దేవాధి దేవా
రారా మహానుభావా రారా దేవాధి దేవా
రారా మహానుభావా రారా రాజీవనేత్రా
రఘువరపుత్ర శారతర సుధా పూర హృదయ
రారా రారా శారతర సుధా పూర హృదయ
పరివార జలధి గంభీర
దనుజ సంహార దశరధ కుమారా
బుధ జన విహార సకల శ్రుతి సార
నాదుపై ఏలా నీ దయ రాదు
స రి మ రి స తక తజుం
గ ప మ ప ద ప జుం
స ని రి స తక తజుం
స ని స ధిం
స ని స రి స ధిం
స ని స గ మ రి
స ని రి స ధిం
ప ద తక ధిమి తక తజుం
ప ప మ రి
మ మ రి స
స రి రి మ
రి మ మ ప తకజుం
ప మ గ మ రి
మ రి స రి మ ప తధిం గినతోం
పా ద ని ప మ తధిం గినతోం
ఏలా నీ దయ
పరాకు జేసే వేళ సమయము కాదు
ఏలా నీ దయ రాదు




0 comments:

Post a Comment