Pages

Subscribe:

Tuesday 22 October 2013

వలపు తేనెపాట

     


చిత్రం : అభిమానం
సంగీతం : ఘంటసాల
రచన : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, జిక్కి

: వలపు తేనెపాట  తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట
వలపు తేనెపాట.. తొలివయసు పూలతోట
పరువాల చిన్నెల సయ్యాట 

. వలపించె వలపు తోటా.. నే ప్రేమ పసిడితోటా
వలపించె వలపు తోటా.. నే ప్రేమ పసిడితోటా
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట
కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట!!వలపు!!

. నిలవాలిలే హమేషా…. ఈనాటి ప్రేమభాషా..
నిలవాలిలే హమేషా.... ఈనాటి ప్రేమభాషా..
 
ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాషా
ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాషా!!వలపు!!


0 comments:

Post a Comment