Pages

Subscribe:

Sunday 20 November 2016

మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా నాతోడురావా



చిత్రం : నరసింహా (1999)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : ఎ.ఎం.రత్నం , శివగణేష్
గానం : శ్రీనివాస్, నిత్యశ్రీ , శ్రీరామ్
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా నాతోడురావా
నా ఆశ బాషా వినవా
మెరిసేటి పువ్వా సిరిమువ్వ పెనవేసుకోవా నాతోడురావా
నా ఆశ బాషా వీనవా
రేయిలో నీ గుండెపై నను పవళించనీవా
హాయిగా నీ చూపుతో నను చలికాయనీవా సఖియా సఖియా సఖియా
నా ముద్దులో సద్దుల్లో హద్దుల్లో ఉండవ
శృంగావీర...శృంగారవీర
రణధీర నా ఆగ్న్య తోటి నావెంటరార నా ఆశ ఘోష వినరా
రాలెడు సిగపూలనై నువు ఒడి పట్టుకోరా
వెచ్చని నా శ్వాసలో నువు చెలికాచుకోరా మధనా మదనా మదనా
నా సందిట్లో ముంగిట్లో గుప్పిట్లో ఉండరా
౧. మగవాడికి వెలసిన మగసిరి నీలో చూసా
నా పదమున చేరగ నీకొక అనుమతి నిచ్చా
మగవాడికి వెలసిన మగసిరి నీలో చూసా
నా పదమున చేరగ నీకొక అనుమతి నిచ్చా
నా పైట కొంగును మూయ నా కురుల చిక్కులుతియ్యా నీకొక అవకాశమే
నేతాగ మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా మోక్షం నీకెకదా
నింగే వంగి నిలచినదే.. వేడగరా
౨. చంద్రుని చెక్కి చెక్క చేసినట్టి శిల్ప మొకటి చూసా
తన చూపున అమృతం కాదు విషమును చూసా
తను నీడను తాకిన పాపమని వదలి వెళ్ళా..ఆ.ఆ
వాలు చూపుతో వలవేస్తే వలపే నెగ్గదులే
వలలోనా చేప చిక్కినా నీరు ఎన్నడు చిక్కదులే
రా అంటేనే వస్తానా పో అంటే నే పోతానా
ఇది నువు నేనన్న పోటి కాదు
నీ ఆజ్ఞలన్ని తనదుందాల్చ పురుషులెవరూ పూలుకాదు!!

0 comments:

Post a Comment