Pages

Subscribe:

Sunday 20 November 2016

జుం జుం మాయా జుం జుం మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా

చిత్రం : విక్రమార్కుడు (2006)
సంగీతం : M.M.కీరవాణి
రచన : M.M.కీరవాణి
గానం : M.M.కీరవాణి ,సునీత

పల్లవి : రాత్రయినా పడుకోలేను
పడుకున్నా నిదరేరాదు
నిదరొస్తే కలలే కలలు
కలలోన నవ్వే నువ్వు
జుం జుం మాయా జుం జుం మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా...
జుం జుం మాయా జుం జుం మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా...
పగలైనా లేవలేను లేచిన బైటికి రాను
వచ్చిన నాకే నేను..ఎందుకో అర్థం కాను
జుం జుం మాయా జుం జుం మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా...
జుం జుం మాయా జుం జుం మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా...
చరణం : పొద్దుగడవ కుందిరా తస్సాదియ్యా
ఏమి పెట్టమందువే టీ కాఫియా
ఊసులేవో చెప్పచ్చుగా ఓ మగరాయ
తెల్లవార్లు కబురులే సరిపోతాయా
గీత గీసి ఆటలెన్నో ఆడచ్చయ్యా
గీత దాటాలనిపిస్తే మరి నేనేం చెయ్యా
అయ్యయ్యో బ్రహ్మయ్య నా వల్ల కాదయ్యా
నీ దూకుడు కడ్డే వెయ్యా
జుం జుం మాయా జుం జుం మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా...
I can see nothing...I can hear nothing
I can feel nothing...I can go no where
జుం జుం మాయా జుం జుం మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా...
చరణం : గడపనా నీతో గంటలకొద్ది
అయ్య బాబోయ్ ఆ తర్వాత ఏమైపోద్ది
ఐదే నిమిషాలైనా అది సరిపోద్ది
ఆశ దోసె అప్పడం ఇది ఏం బుద్ది
మరి ఎట్టా మన ప్రేమ ముదిరే కొద్ది
ముద్దులతో సరిపెట్టు బుగ్గలు రుద్ది
తర్వాత ఏమైన నా పూచి కాదని చెబుతున్నా బల్లను గుద్ది
జుం జుం మాయా జుం జుం మాయా ప్రేమిస్తే ఇంతటి హాయా
తిరుపతి వెంకన్న స్వామి అన్నవరం సత్తెన స్వామి
యాదగిరి నరసింహస్వామి నాగతి ఏమిఏమి!!

0 comments:

Post a Comment