Pages

Subscribe:

Tuesday 15 November 2016

ఓ తారకా ఓ జాబిలీ

 


చిత్రం: చండీరాణి (1953)
సంగీతం: విశ్వనాథన్, రామ్మూర్తి
గీతరచయిత: సముద్రాల
నేపధ్య గానం: ఘంటసాల, భానుమతి
పల్లవి: ఓ తారకా.. ఓ..
ఓ జాబిలీ ..ఓ..
ఓ తారకా.. నవ్వులేల.. ననూగనీ
అందాలు చిందెడి చందమామ నీవని
ఓ జాబిలీ ..ఓ.. ఆ తారక నవ్వునోయి నినూగనీ
చరణం 1: వినువీథిలోని తారాకుమారీ
దరిజేరనౌనా ఈ చందమామా
చేరువే తారా రేరాజుకు!!ఆ తారకా!!
చరణం 2: మనోగాథ నీతో నివేదించలేను
నివేదించకున్నా.. జీవించలేను
నెరజాణవేలే ఓ జాబిలీ ఓ..
ఆ తారకా నవ్వునోయి నినూగనీ
అందాలు చిందెడి చందమామ నీవని!!ఓ జాబిలీ!!
చరణం 3: తొలిచూపులోని సంకేతమేమో
చెలినవ్వులోని ఆ శిల్పమేమో...
నీ నవ్వు వెన్నెలే ఓ జాబిలీ..ఓ!!ఆ తారకా!!

1 comments:

విన్నకోట నరసింహా రావు said...

ఆహ్లాదకరమైన పాట, ఆపాతమధురం 👌. మంచి టపా 👏.

Post a Comment