Pages

Subscribe:

Saturday 19 November 2016

ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే.



చిత్రం :  వయసు పిలిచింది (1978)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల
పల్లవి : ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే...
వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే..
ఇలాగే.. ఇలాగే.. సరాగమాడితే..
వయ్యారం.. ఈ యవ్వనం ఊయలూగునే...
చరణం 1 : వయసులో వేడుంది... మనసులో మమతుంది
వయసులో వేడుంది... మనసులో మమతుంది
మమతలేమో సుధామయం..మాటలేమో మనోహరం..
మదిలో మెదిలే మైకమేమో...
చరణం 2 : కంటిలో కదిలేవు... జంటగా కలిశావు
కంటిలో కదిలేవు... జంటగా కలిశావు..
నీవు నేను సగం సగం...కలిసిపోతే సుఖం సుఖం
తనువూ మనసు తనివి రేపునే...
చరణం 3 : భావమే నేనైతే... పల్లవే నీవైతే..
భావమే నేనైతే... పల్లవే నీవైతే...
ఎదలోన ఒకే స్వరం... కలలేమో నిజం నిజం..
పగలు రేయి ఏదో హాయి...

0 comments:

Post a Comment