Pages

Subscribe:

Monday 21 November 2016

యమునా తీరం సంధ్యా రాగం


చిత్రం: ఆనంద్
సంగీతం: కె ఎం రాధాకృష్ణన్
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: హరిహరన్, చిత్ర

యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు
నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి
ఎన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్యా రాగం (2x)

౧. ప్రాప్తమనుకొ ఈ క్షణమే బ్రతుకులాగ
పండెననుకొ ఈ బ్రతుకే మనసు తీరా
శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ
హృదయంలా తననైనా మరిచేదే ప్రేమ
మరువుకుమా ఆనందం ఆనందం
ఆనందమాయేటి మనసు కథా (2x)
యమునా తీరం సంధ్యా రాగం
౨. ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలో చలి మంటై రగిలెదే ప్రేమ
చిగురించే ఋతువళ్ళే విరబూసే ప్రేమ
మరువుకుమా ఆనందం ఆనందం
ఆనందమాయేటి మధుర కథా (2x)
యమునా తీరం సంధ్యా రాగం (2x)

0 comments:

Post a Comment