చిత్రం : మరో చరిత్ర (1978)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి
పల్లవి : భలే భలే మగాడివోయ్ బంగారు /8నా సామివో
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్
I don't
know what you say!
తెలియంది మానేసేయ్.. నీకు తెలిసింది ఆడేసేయ్
తీయంది ఒక బాసే.. That's love shall blush I say!
తీయంది ఒక బాసే.. That's love shall blush I say!
I don't know what you say to me
but I have so much to say
I wanna fly with you up the sky
and dance all the night
I can't help darling falling in love
with you and only with you
Come darling let's play the game
Come darling let's sing and sway
but I have so much to say
I wanna fly with you up the sky
and dance all the night
I can't help darling falling in love
with you and only with you
Come darling let's play the game
Come darling let's sing and sway
చరణం 1: నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే
Let's
be merry my dove
Hey Let's be merry my love
Hey Let's be merry my love
ఏ మత్తు చల్లినావో.. ఏ మైకమిచ్చినావో
ఏ మత్తు చల్లినావో.. ఏ మైకమిచ్చినావో
ఏ మత్తు చల్లినావో.. ఏ మైకమిచ్చినావో
One
fine day you will be mine
It will be full of sunshine
One fine day you will be mine
It will be full of sunshine !!
It will be full of sunshine
One fine day you will be mine
It will be full of sunshine !!
నా తోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ
నా తోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ
నా తోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ
Oh come
baby let's have some fun..
Down here there is no one !!
Down here there is no one !!
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
Oh I
wanna fly with you up the sky
and dance the whole night!!
and dance the whole night!!
చరణం 2: నీ కౌగిలింతలోనా నా సొగసు దాచుకోనీ..
No need
to feel shy my girl
No need to hold back my doll!!
No need to hold back my doll!!
నా వంపు వంపులోన నీ వయసు ఆపుకోనీ
hand in hand let's say my dear
come near don't fear dear!!
come near don't fear dear!!
సాగించు పయనాన్నీ నీవే చూపించు స్వర్గాన్ని
oh.. let's start the game of our life
And you'll be my dear wife!!
And you'll be my dear wife!!
0 comments:
Post a Comment