Pages

Subscribe:

Friday 18 November 2016

సన్నజాజి పడక మంచెకాడ పడక




చిత్రం : క్షత్రియ పుత్రుడు
రచన : వెన్నెలకంటి
గానం: ఎస్.ఫై.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
సంగీతం : ఇళయరాజా

సన్నజాజి పడక
మంచెకాడ పడక
చల్లగాలి పడక
మాటవినకుందీ ఎందుకే

మనసులో ప్రేమే ఉంది
మరువనీ మాటే ఉంది
మాయని ఊసే పొంగి పాటై రావే!!

కొండమల్లి పువ్వులన్నీ
గుండెల్లో నీ నవ్వులన్నీ
దండే కట్టి తోచుకున్నా నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు
ఎండల్లోన చిన్నబోతే
పండించగా చేరుకున్నా నీ దరికే
అండాదండా నీవేనని
పండుగంతా నాదేనని
ఉండి ఉండి ఊగింది ఇంకా మనసే
కొండపల్లి బొమ్మా ఇక
పండు చెండు దోచేయ్యనా
దిండే పంచే వేళైనది రావే
దిండే పంచే వేళైనది రావే!!

అడిగితే సిగ్గేసింది
సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయే



0 comments:

Post a Comment