Pages

Subscribe:

Tuesday 15 November 2016

ఎందాక.. ఎందాక.. ఎందాక?



చిత్రం: చిరంజీవులు (1956)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: పి.లీల, ఘంటసాల 
పల్లవి :  ఎందాక.. ఎందాక..  ఎందాక?
అందాక.. అందాక.. అందాక
ఈ ఉరుకేమిటి ఈ పరుగేమిటి
ఈ ఉరుకేమిటి ఈ పరుగేమిటి
ఓఓఓఓఓఓఓఓఓఓ.....హేయ్...
ఎందాక.. ఎందాక..  ఎందాక?
అందాక.. అందాక.. అందాక
చరణం 1 : చివ్వునపోయి రివ్వున వాలి
చిలకను సింగారించాలి
ఓ..చిలకను సింగారించాలి
పువ్వులతోనా... ఆహా... రవ్వలతోనే హా...
మా నాన్న కోడలు బంగారుబొమ్మా
మా నాన్న కోడలు బంగారుబొమ్మా!!

చరణం 2 : అయితే గియితే అమ్మాయి ఎవరో
ఆడేపాడే అందాల బాల
అయితే గియితే అమ్మాయి ఎవరో
ఆడేపాడే అందాల బాల
అయితే బువ్వో... నేతి మిఠాయి ఆ...
పక్కింటి అబ్బాయి బంగారు తండ్రి
పక్కింటి అబ్బాయి బంగారు తండ్రి
చరణం 3 : కన్నులు నిండే కలకలలే
కన్నెకు సొమ్ముగ తేవాలి
నవకాలొలికే నీ చిరునవ్వే
నవకాలొలికే నీ చిరునవ్వే
చిలకకు సింగారం కావాలి
కావాలి కావాలి కావాలి
పరుగున రావాలి రావాలి రావాలి
కావాలి కావాలి కావాలి
పరుగున రావాలి రావాలి రావాలి 


0 comments:

Post a Comment