Pages

Subscribe:

Saturday 19 November 2016

ఓ మహాత్మా... ఓ మహర్షి

  


చిత్రం: ఆకలి రాజ్యం (1980) 
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: బాలు 
పల్లవి: ఓ మహాత్మా... ఓ మహర్షి 
ఏది చీకటి ఏది వెలుతురు 
ఏది జీవితమేది మృత్యువు 
ఏది పుణ్యం ఏది పాపం 
ఏది నరకం ఏది నాకం 
ఏది సత్యం ఏదసత్యం 
ఏదనిత్యం ఏది నిత్యం 
ఏది ఏకం ఏదనేకం 
ఏది కారణమేది కార్యం 
ఓ మహాత్మా.. ఓ మహర్షి 
చరణం 1: ఏది తెలుపు ఏది నలుపు 
ఏది గానం ఏది మౌనం 
ఏది నాది ఏది నీది 
ఏది నీతి ఏది నేతి 
నిన్న స్వప్నం నేటి సత్యం 
నేటి ఖేదం రేపు రాగం 
ఒకే కాంతి ఒకే శాంతి 

0 comments:

Post a Comment