Pages

Subscribe:

Sunday 20 November 2016

సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా



చిత్రం : స్వాతిముత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సినారె
నేపధ్య గానం  :  బాలుజానకి  
పల్లవి : ఆ... ఆ....ఆ.... ఆ.... ఆ... ఆ.. ఆ... ఆ...
ఆ....ఆ.... ఆ.... ఆ.... ఆ....ఆ.... ఆ.... ఆ....
చాల బాగా పాడుతున్నారే
ఆ... పైషఢ్యం...
మ్.. మందరం ... ఆ... ఆ... ఆ...
చూడండి ఆ... ఆ.... ఆ... ఆ... ఆ... హా..
ఆ...ఆ.....ఆ........ఆ..... ఆ...ఆ.....ఆ........ఆ
ని స రి మ ప ని స రి ని రి రి స
ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ... సా..
తానననా... తానా...న తదరే.... నా.... ఆ....
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...ఆహ..
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మా...
సువ్వి సువ్వీ... సువ్వాలమ్మ సీతాలమ్మా...
గువ్వ మువ్వా... సవ్వాడల్లే నవ్వాలమ్మా...ఆ... ఆ..... ఆ.........
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
సువ్వి సువ్వి సువ్వీ.... సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా...
చరణం 1 : అండా దండా ఉండాలని.. కోదండ రాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని.. కోదండ రాముని నమ్ముకుంటే
గుండే లేని మనిషల్లే.. నిను కొండా కోనల కొదిలేశాడా
గుండే లేని మనిషల్లే...
గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా
 అగ్గీ లోనా దూకి.. పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు
నేగ్గేవమ్మా ఒక నాడు.. నింగి నేల నీ తోడు
నేగ్గేవమ్మా ఒక నాడు.. నింగి నేల నీ తోడు
చరణం 2 : చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా
చుట్టూ ఉన్నా చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా
పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు
వస్తుందమ్మా ఆ నాడు చూస్తాడా ఆ పైవాడు
సువ్వి సువ్వి సువ్వీ.... 

0 comments:

Post a Comment