Pages

Subscribe:

Sunday 20 November 2016

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

                       
చిత్రం: వేదం
సంగీతం: కీరవాణి
రచయిత: సాహితి
గానం: సునీత, కీరవాణి


సా ని రి స ని ద ప మ గ రి స
సరోజా.. ఆ..సరొజాఆ.......
గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనకలు ముంగిట వదిలి
ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి
తప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు యెగ్గులు చీకటి కొదిలి
తెరలను వదిలి పొరలను వదిలి తోలి తోలి విరహపు చెరలను వదిలి
గడులుని వదిలి ముడులని వదిలి గడబిడలన్న్ని గాలికి వదిలేసి.......(2)
హా..ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..... ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

లోకం రంగుల సంత .. హొయ్ హొయ్ హొయ్.. హొయ్ హొయ్ హొయ్
ప్రతిది ఇక్కడ వింత..
అందాలకు వెలఎంత???
కొందరికే తెలిసేతంత
ప్రాతివత్యం పై పై వేషం
ప్రేమ త్యాగం పక్క మోసం
మానం శీలం వేసే వేలం
మన బతుకుంత మాయాజాలం
ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి జతబడి కలపడి త్వరపడి ఎక్కడికో...........
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.....(4)

నా .. సొగసులకు దాసుడవౌతావ  నీతో
నా .. అడుగులకు మడుగులొత్త గలవా నీతో
నను కోట్లకు పడగాలేట్టిస్తనంటావా నీతో
న గుడి కట్టి హారతలు ఇస్తావా...నీ..తో
నీతో నీతో నీతో నీతో నే………..తో(2)
ఎగిరి పోతే ఎంత బాగుంటుంది.........
ఎగిరి పోతే ఎంత బాగుంటుంది.....


0 comments:

Post a Comment