Pages

Subscribe:

Friday 14 March 2014

నిన్ను చూడనీ నన్ను పాడనీ

      
చిత్రం: మనుషులు మమతలు
సంగీతం: టి చలపతిరావు
గానం: పి సుశీల
రచన: దాశరథి



ప: నిన్ను చూడనీ నన్ను పాడనీ
ఇలావుండిపోనీ నీ చెంతనే
నిన్ను చూడనీ

౧. ఈ కనులు నీకే ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఈ కనులు నీకే ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఇలావుండిపోనీ నీ దాసినై!!


౨. నీవులేని నేను ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
నీవులేని నేను ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
ఇలారాలిపోనీ నీ కోసమే!!
     
Movie: Kaagaz Ke Phool
Music Director: S D Burman
Singer: Geeta Dutt

0 comments:

Post a Comment