Pages

Subscribe:

Sunday 16 March 2014

వెన్నెల రేయీ ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చెలీ

          
చిత్రం: ప్రేమించి చూడు
గానం: పి బి శ్రీనివాస్, పి సుశీల
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం: మాస్టర్ వేణు 
రాగం: వలజి

ప: వెన్నెల రేయీ ఎంతొ చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ
చల్లని జాబిలీ నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ

౧. చూపులతోనే మురిపించేవు
చూపులతోనే మురిపించేవు
ఆటలతోనే మరిపించేవు
ఆటలతోనే మరిపించేవు
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా
పొరపాటైతే పలుకనులే పిలువనులే దొరకనులే ఊరించనులే!!


౨. నా మనసేమో పదమని సరేసరే
మర్యాదేమో తగదని పదే పదే
మూడు ముళ్ళు పడనీ
ఏడు అడుగులు నడవనీ
మూడు ముళ్ళు పడనీ
ఏడు అడుగులు నడవనీ
వాదాలెందుకులే అవుననిన కాదనిన ఏమనిన నాదానివిలే!!

0 comments:

Post a Comment