Pages

Subscribe:

Saturday 22 March 2014

హాయిగా ఆలుమగలై

   
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
హాయిగా ఆలుమగలై కాలం గడపాలి
వేయేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి
హాయిగా చేయి చేయిగా ఆలుమగలై కాలం గడపాలి

౧. సతిధర్మం పతిసేవేయని పతి భక్తిని చూపాలి
అనుదినము అత్తమాలల పరిచర్యలనే చేయాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పతి ఇంట్లో బంధు జనాల అభిమానం పొందాలి
పదిమంది నీ సుగుణాలే పలుమార్లు పొగడాలి!!హాయిగా!!

౨. ఇల్లాలే ఇంటికి వెలుగని ఎల్లప్పుడు తెలియాలి
సంసారపు బండికి మీరే చక్రాలై తిరగాలి
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి 
శరీరాలు వేరే కానీ మనసొకటై మసలాలి 
సుఖమైనా అసత్యమైనా సగపాలుగా మెలగాలి!!హాయిగా!!

౩. ఇరుగమ్మలు పొరుగమ్మలతో ఇంటి సంగతులు అనవద్దు
చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగద్దు
అత్తింటను అదిరిపాటుతో పుట్టింటిని పొగడద్దు
తరుం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు!!హాయిగా!!

 

0 comments:

Post a Comment