Pages

Subscribe:

Tuesday 25 March 2014

చిరునవ్వులోని హాయి

  
ప: చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈనాడు కలిగెనోయి (2)

౧. నెలరాజు సైగచేసె వలరాజు తొంగిచూసె(2)
సిగపూలలోన నగుమొములోన
వగలేవొ చిందులేసె(2)

నయనాల తారనీవె
నా రాజహంస రావె(2)
ఆ..ఆ..ఆ..
నను చెరదీసి మనసార చూసి పెనవెసి నావు నీవె(2)

పవళించు మేనిలోన రవళించె రాగవీణ(2)
నీలాలనింగి లోలోనపొంగి కురిపించె పూలవాన(2)

చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి ఈ నాడు కలిగెనోయి !!

0 comments:

Post a Comment