Pages

Subscribe:

Sunday 23 March 2014

ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్నమాట

            
ప: ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్నమాట
ఏ ఊరు వెళతారు? ఏదీ కాని వేళ


౧. పసివాని చూచుట కీ తొందరా?
మైమరచి ముద్దాడి లాలింతురా?
శ్రీమతికి బహుమతిగ ఏమిత్తురో
ఇచ్చేందుకేముంది మీ దగ్గరా!!

౨. అబ్బాయి పోలిక ఈ తండ్రిదా?
అపురూపమైన ఆ తల్లిదా?
అయ్యగారి అందాలు రానిచ్చినా
ఈ బుద్ధి రానీకు భగవంతుడా!!

౩. ప్రియమైన మా యిల్లు విడనాడిపోతే
తలదాచుకొన మీకు తావైన లేదే
కపటాలు మానేసి నా మదిలోన
కాపురం చేయండి కలకాలము!!

0 comments:

Post a Comment