Pages

Subscribe:

Friday 21 March 2014

లేరు కుశలవుల సాటి

 


లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారుణిలో
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారుణిలో
తల్లి దీవెన తాతయ కరుణ
వెన్నుకాయగా వెరువగనేలా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తల్లి దీవెన తాతయ కరుణ
వెన్నుకాయగా వెరువగనేలా
భయమును విడువమురా
లేరు కుశలవుల సాటి

౧. బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో నిలువగలేక
బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో నిలువగలేక
పరువము మాసిరిగా
పరువము మాసిరిగా!!

౨. పరాజయమ్మే ఎరుగని రాముని
రణమున మేమే గెలిచితిమేని
పరాజయమ్మే ఎరుగని రాముని
రణమున మేమే గెలిచితిమేని
యశమిక మాదేగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
యశమిక మాదేగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
యశమిక మాదే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ!!


0 comments:

Post a Comment