Pages

Subscribe:

Sunday 16 March 2014

నమో వేంకటేశా నమో తిరుమలేశా

             
రచన : రావులపర్తి భద్రిరాజు
సంగీతం, గానం : ఘంటసాల

ప: నమో వేంకటేశా...
నమో తిరుమలేశా...
నమస్తే నమస్తే నమః... ఆ...
॥వెంకటేశా॥
మహానందమాయే ఓ మహాదేవదేవ
మహానందమాయే ఓ మహాదేవదేవ
॥వెంకటేశా॥

౧.  ముడుపులు నీకొసగి
మా మొక్కులు తీర్చుమయా (2)
ముక్తికోరి వచ్చే
నీ భక్తుల బ్రోవుమయా
భక్తుల బ్రోవుమయా॥వెంకటేశా॥

౨.  నరక తుల్యమౌ
ఈ భువి స్వర్గము చేయవయా (2)
మనుజులు నిను చేరే
పరమార్థము తెలుపవయా
పరమార్థము తెలుపవయా॥వెంకటేశా॥

0 comments:

Post a Comment