Pages

Subscribe:

Wednesday 26 March 2014

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసె


ప: చిగురేసే మొగ్గేసే  సొగసంత పూతపూసే..
చెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదొర
చెయ్యైన వెయ్యవేమి ఓ బాబూదొర
ఉయ్యాలలూపవేమీ ఈ..ఈ..ఈ..
చిగురేసే మొగ్గేసే సొగసంత పూతపూసే ఇవ్వాలని లేదా ఏమి
ఆ సొగసంతా ఇవ్వాలని లేదా ఏమి ఓ సిరిపాప..
ఎన్నాళ్ళు దాస్తావేమీ.. ఈ.. ఈ..
౧. ముట్టుకుంటే ఉలికిపడతావ్ .. పట్టుకుంటే జారిపోతావ్
ముట్టుకుంటే..ఏ..ఏ.. ఉలికిపడతావ్... పట్టుకుంటే జారిపోతావ్..
నీ చూపుల్లో వుంది సూదంటూ రాయి
అది లాగుతుంటే ఒళ్ళంతా హాయి!!
౨.  చేరుకుంటే ఊరుకుంటావ్.. వల్లకుంటే గిల్లుతుంటావ్...
చేరుకుంటే..ఈ..ఈ ఊరుకుంటావ్.. వల్లకుంటే...ఏ..ఈ గిల్లుతుంటావ్..
నీ చేతుల్లో వుందీ చెకుముకిరాయీ..
అది రాసుకుంటే చురుకైన హాయి..!!
౩.  నిన్ను కట్టుకోవాలని మనసౌతాది... చేయి పట్టుకోవాలంటే గుబులౌతాది..
నిన్ను కట్టుకోవాలని మనసౌతాది... చేయి పట్టుకోవాలంటే గుబులౌతాది..
గుబులెందుకుకింకా గారాల చిలకా..
ఎగిరెగిరి పోదాము నెలవంక దాక!!

0 comments:

Post a Comment